సిఎంకు దన్యవాదములు
తెలంగాణ రాష్ట్ర తొలివార్షిక దినోత్సవంను పురష్కరించుకొని రాష్ట్ర ఆవిర్బావ వేడుకసభలో మన రాష్ట్ర పితామహుడు, టిజీ ఆది నాయకుడు తెలంగాణ ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ కేసీఆర్‌గారు నిరుద్యోగులకు తీపి బురు అందజేశారు. తెలంగాణ తొలి వసంతం రోజున వచ్చే నెల జూలై నెలలో వివిధ శాఖలో 25వేలు ఉద్యోగులు భర్తీ చేస్తున్నట్లు సిఎం గారు ప్రకటించడంద్వారా సర్వత్వ తెలంగాణ హర్షం వ్యక్తం చేసింది. నిరుద్యోగులు సిఎం సార్‌కి ప్రత్యేక దన్యవాదలు తెలిపారు. మండల కేంద్రమైన కంగ్టి మరియు మారుమూల గ్రామల్లో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నరు. నిరుద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంను ఎంతో కష్టపడి,ఆత్మబలిదానలు ద్వారానే విద్యార్థుల త్యాగ ఫలితం ద్వారానే తెలంగాణను సాదించుకున్నాము. నిరుద్యోగులందరు కష్టపడి ఉద్యోగం సాదించి,తెలంగాణ పునర్నిర్మాణన్నికి అందరు పాల్గోనాలనీవారు పిలుపునిచ్చారు. ఈ సభలో టీఆర్‌యస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈసభలో టీఆర్‌యస్ నాయకులు దేవప్ప, మారుతి,పరమేశ్వర్,శ్రీకాంత్, గంగాదార్, దిగంబర్ టీఆర్‌యస్ యూత్ ప్రెసిడెంట్ హుల్లప్ప యాదవ్ గారు మరియు పార్టీ పెద్దలు ఈకార్యక్రమంలో పాల్గోన్నారు.

No comments:
Post a Comment