ఆత్మహత్యలకు కేంద్రమవుతున్న ప్రకాశం బ్యారేజ్
విజయవాడ, ఏప్రిల్ 16 :
విజయవాడ అంటే ముందుగా గుర్తుకు వచ్చేదే అమ్మలగన్నఅమ్మ కనకదుర్గ అమ్మవారు. తరువాత కృష్టానదీపై ఉన్న ప్రకాశం బ్యారేజీపై నుంచుని కృష్టనదిని చూస్తు పర్యాటకులు పరవశించిపోతారు. కృష్ణానది అందాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. విజయవాడ నుండే కాకుండా... వివిధ దేశాల నుండి కూడా విజయవాడలోని ప్రకాశం బ్యారేజి అందాలను చూసేందుకు పర్యాటకు వస్తుంటారు. ఇక సాయంత్రం సయయంలో వృద్దులు నుండి చిన్న పిల్లల వరకూ.... ప్రతి ఒక్కరూ... ఒక్కడకు వచ్చి ప్రతి ఒక్కరూ... తినుబండారాలు తింటూ అందరూ.... చంటి పిల్లలు మాదిరి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు.
కానీ, ఇప్పడు ప్రకాశం బ్యారేజికి రావాలంటేనే... పర్యాటకులు భయపడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రోజుల మారుతున్న... కొద్ది ప్రకాశం బ్యారేజ్ కళతప్పుతుంది. కుటుంబ కలహాలతో.... క్షణకావేశంతో ఇంటిలో గోడవ పడిన వారు వచ్చి... ప్రకాశం బ్యారేజ్ పై నుండి దూకేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో పర్యాటకు ప్రకాశం బ్యారేజ్ అందాలను చూద్దామని ఇక్కడకు వచ్చి కృష్ణానదిలోకి చూస్తేంటే.... కళ్ళు కంపు కొడుతున్న మృతదేహాలను చూసి భయందోళనకు గురి అవుతున్నారు. ఇలాగే కొనసాగితే... ప్రకాశం బ్యారేజి.. డెత్ స్పాట్ గా మారే అవకాశముందని పర్యాటకులు అందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఏవిధంగా పేరు ఉన్నదో విజయవాడ అంటే కృష్టా బ్యారేజీకి అంత పేరు ఉందని కానీ గత నెలలనుండి కొంతమంది తమ కుటుంబపరిస్దితులను బట్టి ఇక్కడకు రాడం ఇదే బ్యారేజీ నుండి చనిపోవడంతో ఇక్కడకు వచ్చే యాత్రికులకు చనిపోయిన శవాలను చూడవలసి వస్తుంది. ప్రభుత్వం దీనిపై ఆలోచించి చర్యలు తీసుకుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

No comments:
Post a Comment