ఒకవైపు ఆరాటం..మరోవైపు ఆర్బాటం
హైదరాబాద్ , ఏప్రిల్ 16 :
వేసవి లో భానుడి ప్రతాపం తీవ్ర రూపం దాల్చాడు.రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సగటు జీవిని బెంబేలెత్తిస్తుంది.ఇక ఈ వేసవిలో నీటి సమస్య అంతా ఇంతా కాదు.ఓవైపు నీటు కోసం జనాలు పడిగాపులు పడుతుంటే మరో వైపు నీటి తో ఆటలు ఆడుతున్నారు.జనాలు గుక్కెడు నీరు కోసం ఇబ్బందులు పడుతుంటే...నీటి తో ఆటలు ఆడుతున్నది ఎవరు.
తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొడుతున్నాయి.మార్చి నుండి మొదలైన ఎండలు రోజు రోజు కి టెంపరరేచర్ ను పెంచెస్తున్నాయి.దాదాపు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో 46డిగ్రీల వరకు నమోదయ్యాయి.ఈ ఎండలో తాగాడానికి గుక్కెడు నీరు లేక ఇరు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నీటిని కూడా రైళ్ళలలో తరలించే పరిస్థితి వచ్చిందంటే దేశం లో నీటి ఎద్దడి ఏ స్థితి లతో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఓ వైపు తాగడానికి నీరు లేవని ప్రజలు అల్లాడుతుంటే నీటి తో ఆటలాడుతున్నారు బడా బాబులు. స్విమ్మంగ్ పూల్స్ లో నీటిని వృథా చేస్తున్నారు.ఇక సంపన్న వర్గాల వారైతే పండగ వచ్చిన పబ్బం వచ్చినా..వాటర్ తో చేయాల్సినా నానా రచ్చ చేసేస్తున్నారు. పూల్ డాన్స్, రైన్ డాన్స్, ఇలా అన్ని రకాలుగా వాటర్ ని వృధా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎండా కాలం కాబట్టి నీటి లో సేద తీరుతున్నామని కవరింగ్ మరీ...
ఇక మరో వైపు అయితే ఐపిఎల్ మ్యాచ్ లకు వాటర్ ను దేశవ్యాప్తంగా ఉన్న గ్రౌండ్ ల ను క్లీన్ చేయడానికి వినియోగిస్తున్నారు.రాష్ట్రాలలో నెలకొన్న తీవ్ర కరువు, నీటి సమస్యను పరిష్కరించేందుకు ముంబాయ్ ప్రభుత్వం తొలి అడుగుగా మహరాష్ట్ర లో మ్యాచ్ లను కాన్సిల్ చేసుకున్నాయి. నీరు అందుబాటులో లేక కొంత మంది మృత్యువాత పడుతున్న నేపథ్యం లో ఇలా నీటిని గ్రౌండ్ క్లీన్ చేయడానికి వాడడం ఎంటని విమర్శకులు పెదవి విరుస్తున్నారు.

No comments:
Post a Comment