పవన్‌కళ్యాణ్‌తో చేసే సినిమా సత్యాగ్రహి కి డైరక్టర్ ఫైనల్ అయ్యాడని దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రకటించినప్పటికీ ఈ సినిమాపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా రోజుల క్రిందట పవన్‌కళ్యాణ్‌తో చేయబోయే సినిమా గురించి దాసరి అనౌన్స్ చేశారు. అయితే సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.
దాసరి నారాయణరావు పొలిటికల్‌గా ఎప్పుడంటే అప్పుడు వార్తల్లో ఉంటున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో
ఆరోపణలు ఎదుర్కొంటున్నారాయన.
పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి, రాజకీయాల్లో కొంచెం యాక్టివ్‌గానే ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఖచ్చితంగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉండాలి.
కానీ దాసరి నారాయణరావు, రాజకీయాలతో సంబంధం లేకుండా మంచి మెసేజ్ ఇచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌నే పవన్‌తో నిర్మిస్తానని చెప్పారు.
అయినప్పటికీ పొలిటికల్ టచ్‌పై ఊహాగానాలు ఆగడంలేదు. తాజా ఖబర్ ఏంటంటే పవన్ ఎప్పుడో చేయాల్సిన 'సత్యాగ్రహి' సినిమానే దాసరి నారాయణరావు నిర్మాతగా చేయబోతున్నాడని. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించవచ్చునట. ఇది 2019 ఎన్నికలకు పవన్‌కళ్యాణ్ పొలిటికల్ ప్రిపరేషన్‌లా ఉంటుందని వినికిడి. అతి త్వరలోనే ఈ సినిమా అధికార విశేషాలు వెల్లడవుతాయి.

No comments:
Post a Comment