రాహుల్ రవీంద్రన్, రేష్మి మీనన్, జియా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'హైదరాబాద్ లవ్ స్టోరీ'. రాజ్ సత్య దర్శకత్వంలో ఎస్.ఎన్.రెడ్డి ఈ
చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక సినిమా ఆడియో ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్ మాట్లాడుతూ ''నిర్మాత
ఎస్.ఎన్.రెడ్డి, నేను కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాం. ఇప్పుడు ఇద్దరం సినిమా ఇండిస్టీలోకి ఎంటరయ్యాం. ఈ సినిమాతో రాహుల్‌కు మంచి బ్రేక్
రావాలి. దర్శకుడు రాజ్ సత్య కష్టం తెరపై కనపడుతుంది. విజువల్‌గా సినిమా చాలా గ్రాండ్‌గా ఉంది.'' అని అన్నారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ
''మంచి టీంతో కలిసి వర్క్ చేశాను. ఈ బ్యూటీఫుల్ ఎక్స్ పీరియెన్స్‌ను మరచిపోలేను. నిర్మాత రెడ్డిగారు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. వచ్చే నెల సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సునీల్ కశ్యప్ పాటలకు మంచి ఆదరణ లభించింది. అలాగే ఇప్పుడు సినిమానూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు

No comments:
Post a Comment