Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Sunday, 5 June 2016

రాయుడుకు మంచి స్పందన : విశాల్‌

  రాయుడుకు మంచి స్పందన : విశాల్‌
సినీ జీవితంలో 'రాయుడు' ఓ ప్రత్యేకమైన చిత్రమని హీరోగా విశాల్‌ అన్నాడు. శ్రీదివ్య, విశాల్‌ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. విశాల్‌ మాట్లాడుతూ '' తెలుగు, తమిళం నుంచి మంచిస్పందన వస్తుంది. ఈ చిత్రంలో రాయుడు పాత్రనే అందరూ బాగా గుర్తు చేసుకుంటున్నారు. నేను చేసిన ప్రయత్నంలో నాకు వచ్చిన గెలుపే ఈ చిత్రం. ముత్తయ్య దర్శకత్వంలో వచ్చి మూడో సినిమా ఇది. తను బెస్ట్‌ సినిమాను రూపొందించారు. తెలుగు, తమిళంలో నా కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీ రాయుడు నిలిచింది. దీంతో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే ముత్తయ్య దర్శకత్వంలో మరో సినిమాను వచ్చే ఏడాది చేయడానికి ప్రయత్నిస్తాను. సినిమా థియేటర్‌లో ఆడియెన్స్‌ నుంచి వస్తోన్న స్పందన చూసి 'పొగరు' సినిమా గుర్తుకొస్తుంది. 'పందెంకోడి'లో నేను చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌లనే రిఫరెన్స్‌గా ఇప్పటి వరకూ తీసుకుంటూ వచ్చాను. 'రాయుడు' సినిమాలో అనల్‌ అరసుగారు అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లను కంపోజ్‌ చేశారు. దాంతో ఇప్పటి నుంచి నా భవిష్యత్తు చిత్రాలకు ఈ సినిమా యాక్షన్‌ పార్టునే రెఫరెన్స్‌గా తీసుకుంటాను.ఈ సినిమా సక్సెస్‌తో బాధ్యతలు మరింత పెరిగాయి. తెలుగు ప్రేక్షకులు నా మొదట సినిమాను సమయంలో ఎలా ఆదరించారో ఇప్పుడూ అలాగే ఆదరిస్తున్నారు. నాన్న గారు పందెంకోడి సినిమాకు చేసిన ప్రయత్నమే నన్ను ఇంత వరకూ నడిపించింది'' అని అన్నారు.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks