రేప్ బాధితుల కోసం క్లినిక్
లండన్, జూలై 30,
ఒకప్పుడామె అత్యాచార బాధితురాలు.. ఎలాగో బతికి బట్టకట్టినా ఎంతో నరకం అనుభవించింది. తనలా ఎవరూ బాధపడకూడదని నిశ్చయించుకుని రేప్ కు గురైన వారికి అండగా నిలబడింది. యునైటెడ్ కింగ్ డమ్ లో మొదటిసారిగా ఓ ప్రవాస భారతీయురాలు రేప్ బాధితులకోసం క్లినిక్ ను ప్రారంభించింది.. పవన్ అమారా అనే ఆ మహిళ- రేప్ విక్టిమ్స్ కోసం లండన్ లో ఓ చారిటీని మొదలు పెట్టి నలుగురికీ సహాయపడుతోంది .పంజాబ్ రాష్ట్రానికి చెందిన అమారా ఫ్యామిలీ లండన్ లోని సెంయింట్ బార్తోల్మూస్ లో మై బాడీ బ్యాక్ అన్న ఎన్జీవో ను 2014 లో ప్రారంభించారు. బార్ట్ హెల్త్ ఎన్ హెచ్ ఎస్ ట్రస్ట్, మై బాడీ బ్యాక్ సంయుక్తంగా ఓ మెటర్నరీ క్లినిక్ ను నడిపిస్తున్నాయి. దీంట్లో ట్రీట్ మెంట్ తీసుకోవాలనుకునే వాళ్లు మెయిల్ ద్వారా అపాయింట్ మెంట్ తీసుకోవచ్చని వెల్లడించారు సిబ్బంది. ఈ క్లినిక్ లో అమారా, మిడ్ వైఫ్ ఇంద్రజిత్ కౌర్, గైనకాలజిస్టు రెహానా ఖాన్ లు రేప్ విక్టిమ్స్ కు సరైన్ కేర్ తీసుకుంటారని తెలిపారు.బ్రిటన్ లో మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయని పోలీసుల తాజా లెక్కలు తెలుపుతున్నాయి. గతేడాది కంటే ఈ సారి 20 నుంచి 22 శాతం మహిళలపై అఘాయిత్యాలు పెరిగినట్టు వివరించారు. మహిళలే నడుపుతున్నందున స్పెషల్ కేర్ ఉంటుందన్నారు మై బాడీ బ్యాక్ స్టాఫ్. రేప్ కు గురైన వాళ్ల బాధలను అర్థం చేసుకొని వాళ్లకు అతి సున్నితంగా ట్రీట్ మెంట్ అందిస్తామని తెలిపారు. ఈ క్లినిక్ లో ప్రెగ్నెన్సీ కేర్, బ్రెస్ట్ ఫీడింగ్, ప్రీ, పోస్ట్ డెలివరీ సర్వీసెస్, లేబర్ కేర్, వుమన్ కేర్ సర్వీసులు అందిస్తారు.

No comments:
Post a Comment